Gold Prices: మరోసారి ఆల్‌టైం హైకి బంగారం ధర.! 1 y ago
రోజురోజుకి బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీంతో బంగారం కొనాలనే ఆలోచననే ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. ఈ రోజు (ఫిబ్రవరి 20) కూడా పసిడి ధర గరిష్టంగా రూ.390 పెరిగింది. తెలుగు రాష్ట్రలో బంగారం ధరలు ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,700 కు చేరుకోగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,040 పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే రూ.100 తగ్గి కేగి వెండి ధర రూ.1,07,900 వద్ద ఉంది.